(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.260. అధ్యాయః 260
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి కామాదిశక్తిప్రతిపాదనపూర్వకతజ్జయోపాయప్రతిపాదనపరవ్యాసవాక్యానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
వ్యాస ఉవాచ। 12-260-0x(6269)(75749)
హృది కామద్రుమశ్చిత్రో మోహసంచయసంభవః।
క్రోధమానమహాస్కంధో వివిత్సాపరివేషణః॥ 12-260-1(75750)
తస్య చాజ్ఞానమాధారః ప్రమాదః పరిషేచనం।
సోఽభ్యసూయాపలాశో హి పురా దుష్కృతసారవాన్॥ 12-260-2(75751)
సంమోహచింతావిటపః శోకశాఖో భయాంకురః।
మోహనీభిః పిపాసాభిర్లతాభిరనువేష్టితః॥ 12-260-3(75752)
ఉపాసతే మహావృక్షం సులుబ్ధాస్తత్ఫలేప్సవః।
ఆయతైః సంయుతాః పాశైః ఫలదం పరివేష్ట్య తం॥ 12-260-4(75753)
యస్తాన్పాశాన్వశే కృత్వా తం వృక్షమపకర్షతి।
గతః స దుఃఖయోరంతం జరామరణయోర్ద్వయోః॥ 12-260-5(75754)
సంరోహత్యకృతప్రజ్ఞః ససత్వో హంతి పాదపం।
స తమేవాహతో హంతి విషం గ్రస్తమివాతురం॥ 12-260-6(75755)
తస్యానుగతమూలస్య మూలముద్భియతే బలాత్।
యోగప్రసాదాత్కృతినా సాంయేన పరమాసినా॥ 12-260-7(75756)
ఏవం యో వేద కామస్య కేవలం పరిసర్పణం।
ఏతచ్చ కామశాస్త్రస్య సుదుఃఖాన్యతివర్తతే॥ 12-260-8(75757)
శరీరం పురమిత్యాహుః స్వామినీ బుద్ధిరిష్యతే।
తత్ర బుద్ధేః శరీరస్థం మనో నామార్థచింతకం॥ 12-260-9(75758)
ఇంద్రియాణి జనాః పౌరాస్తదర్థం తు పరా కృతిః।
తత్ర ద్వౌ దారుణౌ దోషౌ తమో నామ రజస్తథా।
తదర్థముపజీవంతి పౌరాః సహ పురేశ్వరైః॥ 12-260-10(75759)
అద్వారేణ తమేవార్థం ద్వౌ దోషావుపజీవతః।
తత్ర బుద్ధిర్హి దుర్ధర్షా మనః సాధర్ంయముచ్యతే॥ 12-260-11(75760)
పౌరాశ్చాపి మనస్తృప్తాస్తేషామపి చలా స్థితిః।
యదర్థం బుద్ధిరధ్యాస్తే సోఽనర్థః పరిషీదతి॥ 12-260-12(75761)
`పౌరమంత్రవియుక్తాయాః సోఽర్థః సంసీదతి క్రమాత్'।
యదర్థం పృథగధ్యాస్తే మనస్తత్పరిషీదతి॥ 12-260-13(75762)
పృథగ్భూతం మనో బుద్ధ్యా మనో భవతి కేవలం।
తత్రైనం వికృతం శూన్యం రజః పర్యవతిష్ఠతే॥ 12-260-14(75763)
తన్మనః కురుతే సఖ్యం రజసా సహ సంగతం।
తం చాదాయ జనం పౌరం రజసే సంప్రయచ్ఛతి॥ ॥ 12-260-15(75764)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి షష్ట్యధికద్విశతతమోఽధ్యాయః॥ 260॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-260-1 విధిత్సా పరిషేచన ఇతి ఝ. పాఠః॥ 12-260-3 శోకశాఖాభయంకర ఇతి డ. థ. పాఠః॥ 12-260-4 ఫలాదాయిభిరన్విత ఇతి ధ. పాఠః। పాశైః ఫలాని పరిభక్షయన్నితి డ. థ. పాఠః॥ 12-260-5 త్యాగప్రమాద కృతినేతి డ. థ. పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.